amp pages | Sakshi

రణవీర్‌కు దీపిక షరతులు..!

Published on Thu, 01/17/2019 - 11:30

ఇటీవల మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన బాలీవుడ్‌ హాట్‌ కపుల్‌ రణవీర్‌ సింగ్‌, దీపిక పదుకొనే ఇప్పటికీ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో ఉంటూనే ఉన్నారు. తాజాగా దీపికకు సంబంధించిన రణవీర్‌ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి ముందు రణవీర్‌కు బాలీవుడ్‌లో ప్లేబాయ్‌ ఇమేజ్‌ ఉంది. ఎప్పుడై లేట్‌ నైట్‌ పార్ట్సీ, ఫ్రెండ్స్‌తో తెగ ఎంజాయ్‌ చేయటం రణవీర్‌కు అలవాటు. అయితే పెళ్లి తరువాత అలాంటివి కుదరదంటూ షరతులు పెట్టిందట దీపిక.

తాజాగా పెళ్లి తరువాత దీపిక పెట్టిన షరతులపై రణవీర్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. పెళ్లి తరువాత దీపిక తనకు మూడు షరుతలు విధించిందని చెప్పాడు రణవీర్‌. ఇంటికి వీలైనంత త్వరగా వచ్చేయాలి, ఇంట్లో తినకుండా బయటకు వెళ్లకూడదు, తను ఎప్పుడు ఫోన్‌ చేసిన వెంటనే కాల్ అంటెండ్ చేయాలి.. అంటూ మూడు కండిషన్స్‌ దీపిక పెట్టిందని రణవీర్‌ చెప్పాడు. ఇప్పటికే రణవీర్‌ను దీపిక డామినేట్‌ చేస్తుందన్న  వార్తలు బాలీవుడ్‌లో జోరుగా షికారు చేస్తున్న సమయంలో రణవీర్ చెప్పిన కండిషన్స్ ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)