నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రంగస్థలంపై చిరు!
Published on Thu, 09/21/2017 - 00:00
నిజమే! రామ్‌చరణ్ ‘రంగస్థలం’పైకి చిరంజీవి వచ్చారు. అయితే... ఆయనొచ్చింది ‘రంగస్థలం’పైకి మాత్రమే, సిన్మాలోకి కాదు. అదేంటి? అందులో తేడా ఏంటి? అనుకుంటు న్నారా! నిన్న (బుధవారం) హైదరాబాద్‌లో జరుగుతున్న ‘రంగస్థలం’ షూటింగ్‌కి చిరంజీవి వెళ్లారు. సెట్స్‌పై కాసేపు సందడి చేశారు.
అంటే... ‘రంగస్థలం’పై చిరు కాసేపు ఉన్నట్టే కదా! చిరూతో పాటు దర్శకుడు రాజమౌళీ సేమ్ టైమ్‌లో ‘రంగస్థలం’ సెట్స్‌కి వెళ్లారు. ఇటీవలే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తండ్రీకొడుకులు చిరు, చరణ్‌లకు ఓ కథ రాయాలనుందనీ, ఆ కథను రాజమౌళే డైరెక్ట్ చేయాలనుందనీ ఆయన మనసులో మాటను చెప్పారు. బహుశా... ఆ సినిమా విషయం ఏమైనా చర్చకు వచ్చిందంటారా? వెయిట్ అండ్ సీ!!
#
Tags