amp pages | Sakshi

ఛల్‌.. పాటలన్నీ వచ్చేశాయ్‌

Published on Mon, 03/19/2018 - 01:06

‘మీ పేరేటండి?’ అంటూ హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌ను ఎంక్వైరీ చేస్తూ తొలి గీతాన్ని వదిలాడు ఛల్‌ మోహన్‌ రంగడు. ఆ తర్వాత 10 రోజులకు ‘వారం కాని వారం పేరు యవ్వారం..’ అంటూ మరో సాంగ్‌ను రిలీజ్‌ చేశాడు. నెక్ట్స్‌ రిలీజైన ‘పెద్దపులి..’ సాంగ్‌తో అమాంతం రెచ్చిపోయాడు మోహనరంగడు. ఉగాది రోజున ఏకంగా ఆల్‌ సాంగ్స్‌ జ్యూక్‌ బాక్స్‌ను ఆన్‌లైన్‌లో వదిలేసి, సంగీతప్రియులకు ఆనందాన్ని పంచాడు.

నితిన్‌ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్, శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్స్‌పై ఎన్‌. సుధాకర్‌రెడ్డి నిర్మించిన సినిమా ‘ఛల్‌ మోహన్‌ రంగ’. ఇందులో మేఘా ఆకాశ్‌ కథానాయిక. ‘‘ఆల్బమ్‌లోని ప్రతి సాంగ్‌ను కొత్తగా ట్యూన్‌ చేశారు తమన్‌. అమెరికా, ఊటీ, హైదరాబాద్‌ ఇలా ఎన్నో అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. సుబ్రమణ్యన్‌ మంచి విజువల్స్‌ అందించారు. సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది. ఏప్రిల్‌ 5న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు చిత్రబృందం.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌