amp pages | Sakshi

అమ్మ, అమ్మమ్మ మీద ఒట్టు...అది నిజంకాదు

Published on Wed, 10/25/2017 - 08:28

సాక్షి, హైదరాబాద్‌:  వివాదాస్పద   దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ  దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  పై చర్చలు, అంచనాలు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి.  తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ఎన్‌టీఆర్‌ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రను   విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి పోషిస్తున్నాడనే అంచనాలపై వర్మ స్పందించారు. ఆయన ప్రాతను జేడీ పోషించడం లేదని క్లారిటీ ఇచ్చారు.  అంతేకాదు.. ఈ పాత్రను పోషిస్తున్నారనేది ఇంకా  తనకు కూడా తెలియదంటూ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా వివరణ ఇచ్చారు.   వైస్‌ రాయ్‌ హోటల్‌ డ్రామాలో చంద్రబాబు నాయుడు ప్రాతను జేడీ పోషించడంలేదు..ఇది నిజం ..అమ్మ, అమ్మమ్మమీద ఒట్టు అని  తేల్చి పారేశారు.

కాగా గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు హీరో జేడీ చక్రవర్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న వార్తలొచ్చాయి. అయితే ఇవిఎంతమాత్రం నిజం కావని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ సంబంధించిన పనులు శరవేగంగా నడిపిస్తున్న వర్మ ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీంతోపాటు ఎన్టీఆర్ బయోపిక్ కోసం పరిశోధన మొత్తం పూర్తయిందని... ఎన్‌టీఆర్‌ ఆత్మే తనను నడిపిస్తోందంటూ.. ఈ సినిమాకు తనదైన శైలిలో భారీ హైప్‌ క్రియేట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)