amp pages | Sakshi

సమ్మర్‌లో షురూ

Published on Wed, 02/20/2019 - 00:46

‘నెక్ట్స్‌ ఏంటి?’ అంటూ మంగళవారం ‘సాక్షి’లో అఖిల్‌ గురించి ఓ వార్త వచ్చిన విషయం తెలిసిందే. ‘మిస్టర్‌ మజ్ను’ తర్వాత అఖిల్‌ చేయబోయే సినిమా ఏంటి? అనేది  వార్త సారాంశం. ‘బొమ్మరిల్లు’ భాస్కర్, పరశురామ్, సత్య ప్రభాస్‌ ఎవరో ఒకరి దర్శకత్వంలో సినిమా ఉంటుందని చెప్పాం. ఇప్పుడు ఎవరి డైరెక్షన్‌లో చేయబోతున్నారో చెప్పేస్తున్నాం. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో అఖిల్‌ సినిమా ఫిక్స్‌ అయింది. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

సమ్మర్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘బొమ్మరిల్లు, పరుగు’ సినిమాలతో తనలో మంచి దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించుకున్న భాస్కర్‌ కొంత గ్యాప్‌ తర్వాత చేయబోతున్న సినిమా ఇది.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)