amp pages | Sakshi

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

Published on Sat, 08/24/2019 - 16:35

వీకెండ్‌లో దర్శనమిచ్చేందుకు.. హౌస్‌మేట్స్‌ను దారిలో పెట్టేందుకు నాగార్జున రెడీ అయ్యాడు. బిగ్‌బాస్‌ ఐదో వారంలో హౌస్‌మేట్స్‌ ప్రవర్తనపై కొందరికి అక్షింతలు పడేట్టు కనిపిస్తున్నాయి. ఓ వారం పొగడ్తలు, మరోవారం అక్షింతలతో అలీరెజా నెట్టుకొస్తున్నాడు. అయితే ఈ వారం అలీకి గట్టిగానే క్లాస్‌ పీకుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వారం మహేష్‌తో వాగ్వాదానికి దిగడం, కెప్టెన్‌ శివజ్యోతి చెబుతున్నా వెనక్కి తగ్గకపోవడంపై నాగ్‌ గురిపెట్టినట్టు కనిపిస్తోంది.

నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను కాసేపటి క్రితమే విడుదల చేశారు. అలీరెజా, బాబా భాస్కర్‌ల తీరును నాగార్జున ఎత్తిచూపుతున్నాడు. అంత అహంకారమెందుకు? ఆడపిల్ల కెప్టెన్‌ అయితే మాట వినవా? అంటూ అలీరెజాను ప్రశ్నిస్తున్నాడు? ఇక బాబా భాస్కర్‌ విషయాన్ని కూడా నాగ్‌ లేవనెత్తగా.. కామెడీగా చేసేందుకు ప్రయత్నించిన బాబానుద్దేశించి.. ఇది కామెడీ కాదు సీరియస్‌ అంటూ కాస్త ఘాటుగా స్పందించాడు. మిగిలిన ఇంటి సభ్యులకు కూడా నాగ్‌ క్లాస్‌ పీకాడా అని తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఎదురుచూడాలి.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)