amp pages | Sakshi

నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్‌ తెలుసుండాలి.!

Published on Mon, 12/25/2017 - 11:31

సాక్షి, హైదరాబాద్: నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన  ‘జై సింహా’ ట్రైలర్‌ ఆదివారం విడుదలైంది. ఫుల్ మాస్ యాక్షన్ తో బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించారు. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన కొంత సమయానికి 2 మిలియన్ల వ్యూస్, 30 వేల లైక్స్ తో జై సింహా ట్రైలర్‌ దూసుకుపోతోంది.

'సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్ గా ఉందని కెలికితే తల కొరికేస్తదంటూ' బాలకృష్ణ టీజర్‌లో చెప్పిన మాస్ డైలాగ్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకోగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో ‘సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్‌ తీసుకోవాలి.. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్‌ తెలుసుండాలి’, బొమ్మ తిరగేస్తా నీ..! అనే ఎం.రత్నం పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌లో హీరోయిన్‌ నయనతార అందంగా కనిపించింది. 'నీకు వయసు ఆగిపోతుందేమో, కానీ నాకు వయసు అయిపోతోంది' అని చెప్పిన డైలాగ్‌ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్‌ చేస్తోంది.

తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్‌ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య సరసన నయనతార, నాటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్‌ తెలుసుండాలి.!

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)