amp pages | Sakshi

‘బాహుబలి’ మొదలై 7 ఏళ్లు..

Published on Mon, 07/06/2020 - 15:59

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సృష్టించిన కళాఖండం ‘బాహుబలి’. తెలుగు చిత్ర పరిశ్రమ ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన సినిమా. భారతీయ చిత్ర పరిశ్రమలోనే బాహుబలి ఒక సంచలనాన్ని క్రియేట్‌‌ చేసింది. భారీ బడ్జెత్‌తో రెండు భాగాలుగా  తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేగాక ఎన్నో రికార్డులు, అవార్డులు అందుకొని బాక్సాఫిస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ కెరీర్‌లో ఉత్తమ సినిమాగా నిలిచింది. అనుష్క, తమన్నా, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఈ రోజుతో ప్రత్యేక అనుబంధం ఉంది. (‘రాజ్‌ కపూర్‌ తర్వాత ప్రభాస్‌కే’)

బాహుబలి షూటింగ్‌ ప్రారంభమయ్యి నేటికి ఏడేళ్లు పూర్తవుతోంది. ఈ విషయాన్ని బాహుబలి టీమ్‌ తన ట్విటర్‌లో ఖాతాలో పేర్కొంది. బాహుబలి షూటింగ్‌ 2013 జూలై 6న ప్రారంభమైంది. ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్‌ను కర్నూలులోని రాక్ గార్డెన్స్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌, అభిమానులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. (మాహిష్మతీ రాజ్యమైనా అవి తప్పవు..)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)