amp pages | Sakshi

ఇకపై కొనసాగరు!

Published on Mon, 10/22/2018 - 02:10

బాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అను మాలిక్‌పై ‘మీటూ’ ఉద్యమం ప్రభావం చూపింది. ఇండియన్‌ ఐడల్‌ 10 మ్యూజిక్‌ షోకు అను మాలిక్‌ ఇకపై జడ్జ్‌గా కొనసాగరని సంబంధిత సంస్థ ప్రతినిధులు పేర్కొన్నట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. సింగర్స్‌ సోనా మహాపాత్ర, శ్వేతా పండిట్‌లు అను మాలిక్‌పై  ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘‘ఇండియన్‌ ఐడల్‌ షోకు అను మాలిక్‌ చాలా కాలం నుంచి జడ్జ్‌గా ఉన్నారు.

ఇప్పుడు ఇండియన్‌ ఐడల్‌ 10 షోకు విశాల్‌ దద్లాని, నేçహా కక్కర్‌తో కలిసి కో–జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇకపై ఇండియన్‌ ఐడల్‌ 10 షో జడ్జ్‌ ప్యానెల్‌లో అను మాలిక్‌ కొనసాగరు. ముందుగా ప్లాన్‌ చేసిన విధంగా షో కొనసాగుతుంది. విశాల్, నేహాలతో పాటు ఇండియన్‌ మ్యూజిక్‌లో మంచి పేరు సంపాదించుకున్న ఒక వ్యక్తి ఈ షోకు కో–జడ్జ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు’’ అని ఇండియన్‌ ఐడల్‌ షో యాజమాన్య ప్రతినిధులు పేర్కొన్నారని బాలీవుడ్‌ టాక్‌.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?