amp pages | Sakshi

ఇష్టంతో చేసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అమ్మమ్మగారిల్లు

Published on Sun, 05/27/2018 - 01:31

‘‘చిన్నప్పటి నుంచి నాకు ఫ్యామిలీతో అనుబంధం ఎక్కువ. ఉమ్మడి కుటుంబం విలువలు తెలిసినవాడిని. అనుబంధాలు, ఆప్యాయతలు బాగా ఇష్టం. ఆ ప్రభావం నాపై ఎక్కువ ఉంటుంది. నా జీవితంలోని తీపి జ్ఙాపకాలు, నిజ జీవితంలో చూసిన కొన్ని పాత్రలను సినిమాలో భాగం చేశాను. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయాలని ఎంతో ఇష్టపడి చేశా’’ అన్నారు దర్శకుడు సుందర్‌ సూర్య. నాగ శౌర్య, షామిలి జంటగా సుందర్‌ సూర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’.

శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్‌ మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ నిర్మించారు. కె.ఆర్‌ సహనిర్మాత. శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ సినిమా పాజిటీవ్‌ టాక్‌తో ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుందర్‌  సూర్య  మీడియాతో మాట్లాడుతూ –‘‘నాది కాకినాడ. 12 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్‌.శంకర్, బొమ్మరిల్లు భాస్కర్‌ వంటి దర్శకుల వద్ద పనిచేశాను. రెండేళ్ల క్రితం కె.ఆర్,రాజేష్‌లు పరిచయమయ్యారు. ఇందులో నాగ శౌర్య బావుంటాడని నిర్మాతలే సలహా ఇచ్చారు.

► బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడ  లేదు. అడిగిందల్లా క్షణాల్లో ఏర్పాటు చేశారు.
► షాలిని పక్కింటి అమ్మాయిలా ఉంటుందని ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాను. శౌర్య, షామిలి ఇద్దరూ బాగా నటించారు. రావురమేష్, ‘షకలక’ శంకర్, మిగతా నటీనటులంతా బాగా చేశారు. కళ్యాణ రమణ, రసూల్, సాయి కార్తీక్‌  మంచి సహకారం అందిచారు.
► లవ్‌స్టోరీ, ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ లైన్స్‌ ఉన్నాయి. నెక్ట్స్‌ సినిమా గురించి త్వరలో చెబుతాను’’ అన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌