amp pages | Sakshi

అల్లరి రవి టు మహర్షి రవి

Published on Sat, 05/11/2019 - 01:01

వెండితెరపై తన నటనతో ప్రేక్షకుల పెదవులపై ఎన్నో నవ్వులు పూయించారు ‘అల్లరి’ నరేశ్‌. అవకాశం దొరికినప్పుడల్లా సీరియస్‌ రోల్స్‌ కూడా చేశారు. ‘గమ్యం, శంభో శివ శంభో’ తాజాగా ‘మహర్షి’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకు 55 సినిమాలు చేశారు నరేశ్‌. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి’(2002) సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారని తెలిసిందే. ఈ చిత్రం విడుదలై శుక్రవారంతో 17 ఏళ్లు పూర్తయింది. ఈ విషయంపై ‘అల్లరి’ నరేశ్‌ స్పందిస్తూ– ‘‘పదిహేడేళ్ల క్రితం ఓ కుర్రాడు జీవితంలో సరైన దారి కోసం వెతుకుతున్నాడు.

ఆ కుర్రాడికి ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది. 10మే 2002లో ఆ కుర్రాడు ‘అల్లరి’ నరేశ్‌గా పుట్టాడు. నా ‘అల్లరి’ సినిమా విడుదలై 17ఏళ్లు పూర్తయింది.  నా కలలకు ఊపిరి పోసిన వారికి, ‘అల్లరి’ సినిమా బృందానికి రుణపడి ఉంటాను. ఈ విషయాన్ని నేను ఇప్పుడే ఎందుకు చెబుతున్నానంటే.. రవి ఫుల్‌ సర్కిల్‌ కంప్లీట్‌ చేశాడు. నా తొలి సినిమా ‘అల్లరి’లో రవిపాత్ర, ‘మహర్షి’ సినిమాలోనూ రవి పాత్ర చేశాను. నా కెరీర్‌లో చేసిన 55 సినిమాలు నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చాయి’’అన్నారు.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌