amp pages | Sakshi

ఐకమత్యం లేకపోతే ఎన్నటికీ గెలవలేం..!

Published on Wed, 08/01/2018 - 16:38

బాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘గోల్డ్’‌. 1946 ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీలో గోల్డ్‌ మెడల్‌ అందించిన కోచ్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన గోల్డ్‌ టీజర్‌, ట్రైలర్‌లకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా డైలాగ్స్‌ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. ఐమాక్స్‌ వర్షన్‌లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఐమాక్స్‌ వర్షన్‌ టీజర్‌ను ప్రత్యేకంగా రిలీజ్ చేశారు.

బుధవారం రిలీజ్‌ అయిన ఐమాక్స్‌ ప్రత్యేక వర్షన్ టీజర్‌కు కూడా మంచి రెస్సాన్స్ వస్తోంది. ‘జట్టులో ఐకమత్యం లేకపోతే ఎన్నటికీ కప్ గెలవలేం’ ‘చేపకు ఇదటం నేర్పించొద్దు’ లాంటి డైలాగ్స్‌ ఆసక్తికరంగా ఉన్నాయి. రీమా కగ్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మౌనీ రాయ్‌, కునాల్‌ కపూర్‌, అమిత్‌ సద్‌, వినీత్‌ కుమార్‌సింగ్‌లు ఇతర కీలక పాత్రలు నటిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న గోల్డ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌