amp pages | Sakshi

‘మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు’

Published on Sat, 07/04/2020 - 14:20

బాలీవుడ్‌ చిత్రపరిశ్రమ గౌరవంగా ‘మాస్టర్‌ జీ’ అని పిలుచుకునే సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ (71) శుక్రవారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్యర్య రాయ్,‌ సరోజ్‌ ఖాన్‌ మృతికి సంతాపం తెలిపారు. ‘తాల్’‌ సినిమాలోని రామ్‌తా జోగి షూటింగ్‌ సెట్‌లో తీసిన ఫోటోని షేర్‌ చేశారు.

‘నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరకుంటున్నాను. సినీ పరిశ్రమలో డ్యాన్స్‌ మాస్టర్‌గా మీరు అంటే అందరికి ఎంతో గౌరవం, ఆరాధన, అభిమానం. నిజంగా మీరు లెజెండ్‌. మీతో నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీ గైడెన్స్‌లో డ్యాన్స్‌ చేయడం ఎంతో సంతోషంగా భావించేదాన్ని. మీరు మాపై చూపిన ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నాం. మీ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా భగవంతుడిని వేడుకుంటున్నాను’ అంటూ ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సరోజ్‌ఖాన్‌కు నివాళులర్పించారు. ఐశ్వర్య కెరీర్‌లో మైలు రాళ్లుగా నిలిచిన నింబొడ(హమ్ దిల్ దే చుకే సనమ్), డోలా రే డోలా (దేవదాస్), రామ్‌తా జోగి (తాల్), బార్సో రే (గురు) వంటి పాటలకు సరోజ్‌ ఖాన్‌ కొరియోగ్రఫీ చేశారు.(సినీ మువ్వల సివంగి)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)