amp pages | Sakshi

రూ. 200 చెల్లిస్తే నాతో డ్యాన్స్ చేయొచ్చు : హీరోయిన్

Published on Tue, 05/05/2020 - 14:47

లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న నిరుపేద‌లు, కూలీలు, నిరాశ్ర‌య‌ల  స‌హాయార్ధం హీరోయిన్ శ్రియ స‌ర‌న్‌ న‌డుం బిగించారు. ఇందుకోసం ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌తో క‌లిసి ప‌నిచేస్తున్న ఆమె.. వినూత్నంగా విరాళాలు సేక‌రిస్తున్నారు. www.thekindnessproject.inలో కేవ‌లం 200 రూపాయలు చెల్లించి రిసిప్ట్‌ను మెయిల్ చేసి వివ‌రాలు న‌మోదు చేసుకోవాల్సిందిగా కోరారు.  శ‌నివారం సాయంత్రం 8 గంట‌ల‌వ‌ర‌కు ఈ అవ‌కాశం ఉంద‌ని, ఆదివారం విజేత‌ల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది. లక్కీడ్రాలో విజేత‌లుగా నిలిచిన వారు  (వీడియో కాల్ )లో త‌న‌తో క‌లిసి డ్యాన్స్, యోగా చేసే అవ‌కాశం సొంతం చేసుకోవ‌చ్చ‌ని తెల‌పింది. మీరిచ్చే విరాళాలు అన్ని నిరుపేద‌ల‌కు చేరుతాయ‌ని, ఈ మంచి ప‌నిలో అంద‌రం భాగ‌స్వాములం అవుదాం అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పిలుపునిచ్చారు. (ఒకే ఇంట్లో వేరు వేరుగా ఉన్నాం )

I Have teamed up with The Kindness Foundation and Chennai Task Force to help with their covid relief efforts They’re addressing those who are most vulnerable: destitute elderly, daily wage laborers, the homeless, orphans, and disabled - Will be offering two lucky winners a chance to dance, do some yoga, or whatever floats your boat to brighten up your quarantine - all you have to do to enter is donate Rs. 200 and email your receipt to give@thekindnessproject.in The contest will run until Saturday at 8pm, and winners will be contacted on Sunday You can swipe right for details or head to The Kindness Foundation page 🤩🤩🤩🤩 let’s have some fun together and do some good too!

A post shared by Shriya Saran (@shriya_saran1109) on

ఇంకా కొన్ని రోజుల వ‌ర‌కు మ‌నం వైర‌స్‌తో పోరాడాల్సి ఉంద‌ని, ఇంట్లో పెద్ద‌వాళ్లు ఉంటే మ‌రింత జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని సూచించింది. అంద‌రూ స‌ర‌క్షితంగా ఉండాల‌ని..ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే స్వీయ నిర్భంధంలోకి వెళ్లాల్సిందిగా కోరింది.  శ్రియ న‌టించిన న‌ర‌గ‌సూర‌న్ అనే త‌మిళ  చిత్రం త్వ‌రలోనే విడుద‌ల కానుంది. కార్తీక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ  చిత్రంలో అర‌వింద్ స్వామి ముఖ్య పాత్ర పోషించారు. ఇక రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశ్చివ్‌ను రెండేళ్ల క్రితం శ్రియ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం  ఈ దంపతులు స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉంటున్నారు. 


 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)