amp pages | Sakshi

కేరళ వరదలు: పెళ్లి వాయిదా వేసుకున్న నటుడు!

Published on Mon, 08/20/2018 - 20:42

తిరవనంతపురం : కేరళ వరదల నేపథ్యంలో మలయాళ నటుడు రాజీవ్‌ పిళ్లై తన వివాహాన్ని వాయిదా వేసుకొని మరి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని తన అప్‌కమింగ్‌ మూవీ ‘షకీలా’ కోస్టార్‌ అయిన రిచా చాదా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ‘నా స్నేహితుడు.. కోస్టార్‌ రాజీవ్‌ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. తన హోం టౌన్‌ నన్నూర్‌లో వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడెందుకు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాడు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను బోట్స్‌ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాడు. నా స్నేహితుడు చేసే పనిపట్ల గర్వంగా ఫీలవుతున్నాను’  అనే క్యాప్షన్‌తో అతని ఫొటోలను సైతం షేర్‌ చేశారు.

ఇక అతని సేవలను నెటిజన్లు రియల్‌ సూపర్‌ హీరో అంటూ కొనియాడుతున్నారు. రాజీవ్‌ పిళ్లై ఇంజనీరింగ్‌ విద్యార్థి అయిన అజితాను వివాహం చేసుకోవాల్సింది.. కానీ వరదల నేపథ్యంలో పెళ్లి వాయిదా వేసుకున్నాడు. ఇక ఇప్పటికే సినీ హీరోలు విరాళాలు ప్రకటిస్తూ కేరళ బాధితులకు అండగా నిలవాలంటూ అభిమానులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Videos

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌