మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీనియర్ నటుడు చిన్నా భార్య కన్నుమూత
Published on Wed, 09/13/2017 - 08:45
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు చిన్నా(శివ ఫేం) భార్య శిరీష (42) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని చిన్నా మీడియాకు వెల్లడించారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
చిన్నా, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమాలోని చిన్నా పాత్రతో అలరించిన జితేంద్ర రెడ్డి ఆ పేరుతోనే గుర్తింపు పొందారు.. అనంతరం 'మనీ' సిరీస్లో హీరోగా నటించిన చిన్నా ఒక హారర్ చిత్రం 'ఆ ఇంట్లో’ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు.
#
Tags