amp pages | Sakshi

నీకు పిచ్చా.. షార్క్‌తో పెట్టుకుంటావా?..

Published on Thu, 06/25/2020 - 12:13

వాషింగ్టన్‌ : షార్క్‌లు ఎంత ప్రమాదకరమైన జీవులో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటిని దూరం నుంచి చూస్తేనే చాలు కొంతమందికి జడుసుకుని జ్వరం వచ్చేస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి షార్కుతో గేమ్స్‌ ఆడుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, డెలావేర్‌కు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం అక్కడి కేప్‌ హెన్‌లోపెన్‌ స్టేట్‌ పార్క్‌ బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో ఈత కొడుతుండగా అతడికి ఓ షార్క్‌ కనిపించింది. మామూలుగా అయితే ఎవరైనా దాన్ని చూడగానే భయపడతారు. కానీ, అతడు మాత్రం దాని తోకపట్టుకుని లాగి కొద్దిగా పైకి ఎత్తాడు. (అబ్రకదబ్ర.. సెలబ్రిటీ అయిపోయింది!)

అనంతరం కొన్ని క్షణాల పాటు దాని నోరు తెరిచిపట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాచెల్‌ ఫాస్టర్‌ అనే యువతి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘‘  అతడో మహాబలుడు... షార్క్‌తో గేమ్స్‌ వద్దు శాల్తీలు లేచిపోతాయి... నీకు పిచ్చా! షార్క్‌తో పెట్టుకుంటావా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌