amp pages | Sakshi

ఒంటరితనం.. ఈ కుర్చీతో దూరం!

Published on Sat, 10/18/2014 - 01:37

కష్టాల్లో ఉన్నవారికి, ఒంటరిగా బాధపడుతున్నవారికి ఓ ఆత్మీయ స్పర్శ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ ఆ ఆత్మీయ స్పర్శ ఇచ్చే వ్యక్తులు లేనివారి పరిస్థితి ఏమిటి? ఇందుకు సమాధానమే ఈ ‘ఆత్మీయ కుర్చీ’. చూడటానికి బొమ్మ కుర్చీలా కనిపిస్తున్నా.. ఒంటరితనంతో బాధపడేవారికి ఇది చాలా ఉపశమనం కలిగి స్తుందని దీని రూపకర్తలు చెబుతున్నారు.

ఇందులో కూర్చుని, ఈ బొమ్మ చేతులను ఇలా పెట్టుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉండటంతోపాటు ఒంటరితనం నుంచి బయటపడిన అనుభూతి కలుగుతుందంటున్నారు. జపాన్‌కు చెందిన యూనికేర్ కంపెనీ దీన్ని తయారుచేసింది. వృద్ధుల కోసమే ఈ కుర్చీని రూపొందించినా, ఏ వయసువారైనా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. దీని ధర దాదాపు రూ.25 వేలు.
 
 

Videos

గరం గరం వార్తలు @ 18 May 2024

నా జీవితాన్ని నాశనం చేశాడు..

చంద్రకాంత్ సూసైడ్..పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

అల్లు అదుర్స్.. నాగబాబు బెదుర్స్

తృటిలో తప్పిన పెను ప్రమాదం

లండన్ వీధుల్లోను అదే అభిమానం

వదినమ్మ బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి

"సారీ రా బన్నీ.."

పవన్ ఫ్యాన్ కి చెంప చెళ్లుమనిపించిన రేణు

టీడీపీ బండారం బయటపెట్టిన వైఎస్సార్సీపీ మహిళలు

Photos

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)