amp pages | Sakshi

‘సిటీ’ కోసం ఓ కారు

Published on Mon, 04/25/2016 - 04:48

రాబోయే 50 ఏళ్లలో ప్రపంచంలోని మూడొంతుల జనాభా పట్టణాల్లో నివసిస్తుందని అంచనా.. దీనికి తోడు వాహనాలు, కాలుష్యం పెరుగుతుంది. కనీసం పార్కింగ్ స్థలానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టి నగరాల పరిస్థితులకు తగ్గట్లు ఉపయోగపడేలా ‘షెల్’ కంపెనీ సరికొత్త కారును డిజైన్ చేసింది. రీసైక్లింగ్ చేసిన కార్బన్ ఫైబర్‌తో చేయడం వల్ల కారు బరువు 550 కిలోలకు తగ్గడమే కాకుండా తక్కువ ధరలోనే లభ్యం కానుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో రయ్‌మని దూసుకుపోవచ్చు కూడా.

దాదాపు 3.8 లీటర్ల ఇంధనంతో 172 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు కూడా. ఒకటిన్నర మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల పొడవు, 1.3 మీటర్ల వెడల్పు ఉండటం వల్ల పార్కింగ్ చేసుకోవడానికి చాలా తక్కువ స్థలం సరిపోతుందని కారు డిజైనర్ గోర్డాన్ ముర్రే చెప్పాడు. మిగతా కార్ల కన్నా తక్కువ కార్బన్‌డై ఆక్సైడ్‌ను విడుదల చేసి కాలుష్యాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నాడు.

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)