amp pages | Sakshi

ఎన్నికల ప్రచారం.. ప్రధానిపై గుడ్డుతో దాడి

Published on Tue, 05/07/2019 - 10:21

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిస‌న్‌పై ఓ యువతి గుడ్డుతో దాడి చేసింది. మే 18న ఆస్ట్రేలియాలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కెన‌బెరా స‌మీపంలోని అల్బురీలో స్కాట్ మారిస‌న్‌ ఎన్నిక‌ల ప్రచారం నిర్వహించారు. 

కంట్రీ వుమెన్స్‌ అసోసియేషన్‌ నేతలతో చర్చిస్తున్న సమయంలో ఓ యువతి వెనుక నుంచి వచ్చి ప్రధాని త‌ల‌పై గుడ్డును విసిరింది. అయితే ఆ గుడ్డు ప‌గ‌ల‌లేదు. ఈ ఘ‌ట‌న‌లో సదరు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఒక పిరికిపంద చర్య అని స్కాట్ మారిస‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ ఘటనలో స్వల్పతోపులాట జరగడంతో ఓ వృద్ధురాలు కిందపడిపోయారు. దీంతో పక్కనే ఉన్న స్కాట్ మారిస‌న్ ఆమె దగ్గరికి వచ్చి పైకి లేవడానికి సహాయం చేశారు. ఆస్ట్రేలియాలో ఇటీవ‌ల ప‌లువురు నేత‌ల‌పైన కూడా గుడ్ల దాడి జ‌రిగింది.

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌