బాచుపల్లిలో ఘోర ప్రమాదం
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహిళతో టిఫిన్ చేశారని అరెస్ట్ చేశారు!
Published on Tue, 09/11/2018 - 11:40
రియాద్(సౌదీ అరేబియా) : మహిళతో కలిసి అల్పహారం చేస్తూ వీడియో తీసుకున్నందుకు ఓ ఈజిప్టియన్ కటకటాలపాలయ్యాడు. సహుద్యోగిని అయిన సదరు మహిళతో ఆ వ్యక్తి బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ వీడియో తీసుకున్నాడు. ఇదికాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సౌదీ అరేబియా అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో అది అభ్యంతకరమైన వీడియో అని అధికారులు ఆ ప్రవాసుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అతను పనిచేసే హోటల్‌కు సమన్లు కూడా పంపారు.
ఈ వీడియోలో ఇస్లామిక్ నికాబ్తో ఉన్న సదరు మహిళ ఆ వ్యక్తిని తాకుతూ చేయిపట్టుకుని వీడియో తీయసాగింది. ఇది సౌదీ సంప్రదాయలకు విరుద్దం కావడంతో ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సౌదీ ఆచారా సంప్రదాయాలు పాటించాలని దేశప్రజలకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ విజ్ఞప్తి చేసింది.
#
Tags