నేపాల్లో ఆకలి కేకలు

Published on Mon, 04/27/2015 - 18:37

ఖాట్మండూ: నేపాల్ భూకంప బాధితులు ఆహారం, నీళ్లు అందక అలమటిస్తున్నారు. శనివారం సంభవించిన భారీ భూకంపానికి వేలాదిమంది నిరాశ్రయులవడంతో ఆరుబయటే కాలం గడుపుతున్నారు.

దాదాపు 2500 మంది మరణించగా, వేలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. పురాతన కట్టడాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. కిరాణా షాపులు అందుబాటులో లేవు. దీంతో ప్రజలు ఆకలిదప్పికలతో అలమటిస్తున్నారు. ఆహారం, నీళ్లు తమకు అందడం లేదని, సరఫరా చేయాలంటూ సోమవారం ఖాట్మండూలో నిరసనకు దిగారు. తల దాచుకోవడానికి తగిన టెంట్లూ కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వైద్య సేవలు అందించలేదని క్షతగాత్రలు నిరసన తెలియజేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ