amp pages | Sakshi

వీడియో : సాహస విన్యాసం.. ప్రాణం పోయింది

Published on Thu, 10/26/2017 - 14:14

కౌల లంపూర్‌ : మలేషియాలో దారుణం చోటు చేసుకుంది. ప్రజలందరి సమక్షంలో లైవ్ ప్రదర్శన ఇస్తుండగా.. ఓ స్టంట్‌ మాస్టర్‌ ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఈ వార్తను స్థానిక మీడియా ప్రసారం చేసింది.

68 ఏళ్ల లిమ్ బా ‘హ్యుమన్‌ స్టీమింగ్’ పేరిట గత కొన్నేళ్లుగా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కింద మంటపెట్టి దానిపై చెక్క లాంటి ఓ వస్తువును పరిచి దాని మీద లిమ్ కూర్చుంటారు. అతనిపై ఆవిరి యంత్రాన్ని బోర్లించి.. కాసేపు అలా ఉంచుతారు. ప్రదర్శన జరిగే 30 నిమిషాలపాటు ఆయన కదలకుండా అలానే ఉంటారు. అంతేకాదు ఆ ఆవిరి యంత్రంపై రోట్టెలు, మొక్కజొన్న పొత్తులు కూడా కాలుస్తుంటారు. పదేళ్లుగా ఆయన ప్రదర్శనలు ఇస్తూనే వస్తున్నారు. 

తాజాగా కేదా రాష్ట్రంలో  తావోయిస్ట్ ఉత్సవాల సందర్భంగా సోమవారం అక్కడి చైనీస్‌ దేవాలయం వద్ద ఆయన ప్రదర్శన ఇచ్చారు. అయితే యంత్రం బొర్లించిన కాసేపటికే లోపలి నుంచి కేకలు వినిపించసాగాయి. వెంటనే అప్రమత్తమైన ఆయన సహాయకులు.. యంత్రాన్ని తీసి ఆయన్ని పక్కకు తీసుకెళ్లారు. అప్పటికే ఆయన చలనం లేకుండా పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే కాలిన గాయాలతోకాకుండా ఆయన గుండెపోటుతోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఆయనకు ఇదే చివరి ప్రదర్శన అవుతుందని ఊహించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతేడాదే ఆయనకు గుండె ఆపరేషన్ అయ్యిందని.. తాము ఎంతో వారించినా మాట వినలేదని లిమ్ కొడుకు కంగ్ హువాయ్‌ చెబుతున్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)