amp pages | Sakshi

ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌..

Published on Sun, 04/14/2019 - 19:16

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా యూజర్లు ఒక్కసారిగా నిరసన గళం విప్పారు. ఫేస్‌బుక్‌తోపాటు దాని ఆధీనంలోని ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌లు ప్రపంచ వ్యాప్తంగా సరిగా పనిచేయలేదు. ట్రాఫిక్‌ మానిటరింగ్‌ వెబ్‌సైట్‌ డౌన్‌ డిటెక్టర్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉత్తర అమెరికా, యూరప్‌, ఆసియా, ఆఫ్రికాలలో ఈ సమస్య తలెత్తినట్టు సదురు వెబ్‌సైటు పేర్కొంది. దీంతో నెటిజన్లు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో తలెత్తిన సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ట్విటర్‌ను ఆశ్రయించారు. #facebookdown ట్యాగ్‌తో ఫేస్‌బుక్‌పై ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమోజీలతో విమర్శల వర్షం కురిపించారు. అయితే రెండున్నర గంటల తరువాత ఈ సమస్య పరిష్కారం అయిందని సమాచారం. 

భారత్‌లో ఆదివారం సాయంత్రం డెస్క్‌టాప్‌ వర్షన్‌లలో ఈ సమస్య కనిపించింది. వినియోగదారులకు లాగిన్‌తోపాటు, పేజ్‌ లోడింగ్‌ సమస్యలు తలెత్తాయి. చాలా మంది భారత యూజర్లు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్‌లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు మాములుగానే పనిచేస్తున్నాయి.

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌