amp pages | Sakshi

ఆ బిజినెస్ టైకూన్ అరెస్టయ్యాడా?

Published on Fri, 12/11/2015 - 16:25

బీజింగ్: చైనాకు చెందిన బిజినెస్ టైకూన్ అదృశ్యం కావడం కలకలం రేపింది.  చైనాలో అతిపెద్ద ప్రైవేటు కంపెనీ ఫోసున్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకుడు గువో గువాంగ్ చాంగ్ గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఆయన ఆచూకీ కోసం కంపెనీ వర్గాలు కలవర పడుతున్నాయి. అటు హాంగ్‌కాంగ్ మార్కెట్లో  ఫోసున్  కంపెనీ  తన షేర్ల ట్రేడింగ్ నిలిపేసింది.

వారెన్ బఫెట్ అంతటివాడిని కావాలని కలలు కనే గువోను చైనీయులు కూడా ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్‌తో పోలుస్తారు. రెండు రోజుల నుంచి గువో ఆచూకీ లేనట్లు ఆయన కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. గత గురువారం నుండి ఇప్పటివరకు సంప్రదింపులు జరపలేదన్నాయి. దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన గువోకి సంబంధించి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో కంపెనీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

మరోవైపు గువోను పోలీసులు అరెస్టు చేసి ఉంటారన్న వదంతులు కూడా వ్యాపించాయి. షాంఘై పోలీసులు గువోను అదుపులోకి తీసుకున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఓ అవినీతి కేసులో విచారణకు సహకరించని కారణంగా గువోను పోలీసులు అరెస్టు చేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా తమ అధినేత అరెస్టు వార్తలపై ఫోసున్ కంపెనీ ప్రతినిధుల వైపునుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌