amp pages | Sakshi

అమిత్‌ సింఘాల్‌ రిటైర్‌.. గూగుల్‌కు తీరని లోటు

Published on Thu, 02/04/2016 - 14:50

శాన్‌ఫ్రాన్సిస్కో: గూగుల్‌ సంస్థలో టెక్నాలజీని అభివృద్ధి పరచడంలో 'అల్పాబెట్‌' సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ సింఘాల్(48) పాత్ర మరువలేనిది.  అమిత్‌ ఈ నెల 26న పదవి విరమణతో గూగుల్‌కు వీడ్కోలు పలకనున్నారు. అమిత్ నిష్క్రమణ తమ సంస్థకు తీరని లోటుగా గూగుల్ భావిస్తోంది.

ప్రస్తుతం ఆర్టీఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌లో పనిచేస్తున్న జాన్‌ గియానేంద్రియా, అమిత్‌ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. భారత్‌కు చెందిన సింఘాల్‌  16 ఏళ్ల కిందట గూగుల్‌లోకి అడుగు పెట్టారు. అమిత్ పదవి విరమణ అనంతరం.. తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నట్టు తెలిపారు.

కార్నెల్‌ నుంచి ఆయనకు కంప్యూటర్‌ సైన్స్‌లో డాక్టరేట్‌ లభించింది. గూగుల్‌లోకి రాకముందు ఏటీ అండ్‌ టీ ల్యాబ్స్‌లో ఆయన పనిచేశారు. గూగుల్‌లో చేరిన కొంతకాలంలోనే అల్గారిథమ్‌లను తిరిగిరాయడంలో తొలి విజయం సాధించారు అమిత్‌. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ రూపొందించడంలో భాగంగా స్పెల్‌ చెక్‌ వంటి ఫీచర్లతో అమిత్‌ ఎంతగానో కృషి చేశారు.

 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌