amp pages | Sakshi

సింగపూర్ను వణికిస్తున్న జికా

Published on Thu, 09/01/2016 - 09:35

సింగపూర్: దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే జికా వైరస్ ఇప్పుడు సింగపూర్ను వణికిస్తోంది. ఇప్పటికే అక్కడ 115 మంది జికా వైరస్ బారినపడగా.. తాజాగా ఓ గర్భిణీ మహిళకు ఈ వ్యాధి నిర్థారణ జరిగింది. జికా వ్యాధి సోకిన వారి ఇంట్లో ఉన్న ప్రెగ్నెంట్ మహిళకు వ్యాధి సోకినట్లు సింగపూర్ ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. జికా వ్యాధి అక్కడ వేగంగా వ్యాపిస్తుండటంతో అమెరికా, దక్షిణ కొరియా, తైవాన్ లాంటి పలు దేశాలు ప్రెగ్నెంట్ మహిళలు సింగపూర్కు వెళ్లొద్దంటూ తమ పౌరులకు సూచించాయి.

జికా నిర్మూలనకు సింగపూర్ అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దోమలను నియంత్రించే చర్యలను వేగవంతం చేసింది. జికా నిర్మూలనకు తమ చర్యలను వేగవంతం చేస్తున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ తెలిపారు.  సింగపూర్లో మొదటి జికా కేసును గత నెలలో ఓ మలేసియా మహిళలో గుర్తించారు.
 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)