amp pages | Sakshi

'టీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలించలేదు'

Published on Wed, 12/30/2015 - 15:16

హైదరాబాద్ : తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూసిన అధికార టీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలించలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్తమ్ బుధవారం హైదరాబాద్లో స్పందించారు. టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేసినా తమ పార్టీ రెండు ఎమ్మెల్సీలను కైవసం చేసుకుందని వెల్లడించారు. జీహెచ్ఎంసీలోనూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని చెప్పారు.

డివిజన్ కమిటీల అభిప్రాయం మేరకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  టికెట్లు కేటాయిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 27వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 10 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)