అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మందుబాబుల కోసం స్పెషల్ డ్రైవ్
Published on Fri, 05/29/2015 - 08:09
హైదరాబాద్: రాజధాని నగరంలో రాత్రి వేళల్లో బహిరంగంగా మద్యం తాగుతున్న మందుబాబుల కోసం నగర పోలీసులు గురువారం రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నార్త్, వెస్ట్, సౌత్ జోన్ల పరిధి పోలీస్స్టేషన్ల పరిధిలో యథేచ్ఛగా మందు తాగుతున్న వెయ్యి మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టారు. మందు తాగుతూ మరోసారి పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
#
Tags