సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సగం గెలవకుంటే రాజీనామా: షబ్బీర్
Published on Tue, 10/25/2016 - 02:24
సాక్షి, హైదరాబాద్: వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సగంకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని.. అలా గెలవని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తప్పుడు సర్వేలు మానుకొని పార్టీలు మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు సిద్ధంకావాల న్నారు.
#
Tags