రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వచ్చే నెలలో తెలంగాణకు ఫడ్నవీస్
Published on Thu, 06/23/2016 - 19:41
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా ఫడ్నవీస్‌ను తెలంగాణ రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. హరీశ్ ఆహ్వానానికి ఫడ్నవీస్ అంగీకారం తెలిపారు.
దీంతో వచ్చే నెల రెండో వారంలో ఫడ్నవీస్ హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న హరీశ్ రావు నేరుగా ముంబై వెళ్లారు. అక్కడ నుంచి ఆయన హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు సమాచారం.
#
Tags