హెచ్ఆర్సి చైర్మన్పై కేంద్రానికి ఫిర్యాదు

Published on Tue, 09/16/2014 - 20:29

హైదరాబాద్: రాష్ట్ర మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సి) చైర్మన్ నిసార్ అహ్మద్ కక్రూపై న్యాయవాది అజయ్ కేంద్ర హొం శాఖకు ఫిర్యాదు చేశారు. కక్రూ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అజయ్ ఫిర్యాదుకు  కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ నివేదిక సమర్పించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
**

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ