amp pages | Sakshi

చింతమడకలో మంత్రి హరీష్రావు పర్యటన

Published on Sun, 07/30/2017 - 14:22

సిద్ధిపేట: మండలంలోని చింతమడక గ్రామంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం ఉదయం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన  చేశారు. నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు, నూతనంగా నిర్మించనున్న శ్రీ రామాలయ నిర్మాణానికి, ముదిరాజ్ సంఘం మత్స్యకారుల సోసైటీ భవన నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో  నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా మంత్రి ప్రారంభించారు.
 

Videos

బాటిల్స్ లో నో పెట్రోల్...ఈసీ ఆదేశం

తెలంగాణాలో మరో 3 రోజులు వర్షాలు

చిరుత కదలికలపై టీటీడీ స్పెషల్ ఫోకస్

సిట్ ఎంట్రీతో అజ్ఞాతంలోకి కొంతమంది అనుమానితులు

గరం గరం వార్తలు @ 18 May 2024

నా జీవితాన్ని నాశనం చేశాడు..

చంద్రకాంత్ సూసైడ్..పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

అల్లు అదుర్స్.. నాగబాబు బెదుర్స్

తృటిలో తప్పిన పెను ప్రమాదం

లండన్ వీధుల్లోను అదే అభిమానం

Photos

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)