జస్ట్ ఛిల్!

Published on Sun, 05/01/2016 - 01:00

కొత్తకొత్తగా
డ్రింక్ కూల్‌గా ఉంటేనే అందరికీ ఇష్టం. అందుకే డ్రింక్‌ను ఫ్రిజ్‌లో పెట్టడమో లేక ఐస్ ముక్కలను అందులో వేసుకోవడమో చేస్తాం. కానీ ఒక్కోసారి సగం తాగేసరికి డ్రింక్ కూలింగ్ తగ్గిపోతూ ఉంటుంది. దానిపై ఇష్టం పోతుంది.   ఇకపై అలాంటి బాధ లేదు. ఎందుకంటే మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన గ్లాసులు ఈ సమస్యను తీర్చేస్తాయి. ఈ గ్లాసుల్లో డ్రింక్‌ను పోసుకుంటే చాలు.. అదే కూల్ అవుతుంది. ఎలా అంటే.. ఆ గ్లాసులో రీయూజబుల్ చిల్లర్స్ (అందులో జెల్ లాంటి ద్రవం ఉంటుంది) ఉంటాయి. ఒక గ్లాసు కొనుగోలు చేస్తే రెండు చిల్లర్స్‌ను ఇస్తారు. వీటిని ముందుగా మనం ఫ్రిజ్‌లో అరగంట పెట్టి ఫ్రీజ్ చేసుకుంటే అందులోని ద్రవం వల్ల అది ఐస్‌గా మారుతుంది.

చిల్లర్‌లోని ఐస్ త్వరగా కరగకుండా సిలికాన్ గ్రిప్‌ను ఉపయోగిస్తారు. ఈ చిల్లర్‌‌సను గ్లాసులకు అమర్చుకుని, ఆపైన గ్లాసుల్లో డ్రింక్ పోయాలి. ఇక ఆఖరి చుక్క వరకు డ్రింక్ కూల్‌గానే ఉంటుంది. మూత ఉండే గ్లాసులు కూడా ఉన్నాయి. అవి కొనుక్కుంటే బైటికెళ్లినప్పుడు చక్కగా బ్యాగ్‌లో వేసుకుని తీసుకెళ్లొచ్చు!

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)