amp pages | Sakshi

బ్యాడ్‌ గర్ల్‌!

Published on Thu, 12/21/2017 - 00:53

కంగనా రనౌత్‌కి ఈ ఏడాది అసలేం బాగోలేదు. రంగూ , సిమ్రాన్‌.. రెండూ పెద్దగా ఆడలేదు. పోతే పొయినయ్‌. కానీ ఆ పిల్ల యాటిట్యూడ్‌ వల్లే ఆ రెండు సినిమాల డైరెక్టర్లు సరిగా తియ్యలేకపోయారని బాలీవుడ్‌ టాబ్లాయిడ్స్‌ దుమ్మెత్తిపోశాయి. హృతిక్‌ రోషన్, కరణ్‌ జోహార్‌ ఇద్దరూ దగ్గరుండి తనపై ఇలా బురద చల్లించారని కంగనా అంటోంది. రెండు రోజుల క్రితమే ఆమె ‘ముంబై మిర్రర్‌’తో ఈ విషయాల్ని షేర్‌ చేసుకుంది. తనకు పొగరని వస్తున్న రూమర్స్‌ వల్ల సినిమా అవకాశాలేమీ తగ్గలేదు కానీ, కమర్షియల్‌గా తీసేవాళ్లు ధైర్యం చెయ్యలేకపోతున్నారట. ప్రధానంగా మూడు వివాదాల్లో ఈ సంవత్సరం కంగన పేరు వినిపించింది. ‘కంగనా చెబుతున్నట్లుగా ఆమెకు, నాకు ఎలాంటి రిలేషన్‌షిప్‌ లేదు. ఆమె ఓ బ్యాడ్‌ గర్ల్‌’ అని హృతిక్‌ రోషన్‌ టముకు వేసుకుంటూ అడిగినవాళ్లకు, అడగనివాళ్లకు చెప్పుకుంటూ తిరిగాడు.

ఇక రెండో వివాదం కంగనా తనకై తను మెడలో వేసుకున్నది. కరణ్‌ జోహార్‌ స్టార్‌ల కిడ్‌లకు మాత్రమే అవకాశాలిస్తున్నాడని, టాలెంట్‌ ఉన్న వాళ్లను తొక్కిపడేస్తున్నాడని ఆమె బాహాటంగానే విమర్శించారు. దాంతో ఇండస్ట్రీలో ఆమె శత్రువుల సంఖ్య మరింత పెరిగింది. మూడో వివాదం.. ‘సిమ్రాన్‌’ సినిమా స్క్రీన్‌ రైటింగ్‌ వేరే ఎవరిదో అయితే ఆమె క్రెడిట్‌ తీసుకున్నారన్న విమర్శ. అయితే ఎన్ని కాంట్రావర్సీలు ఉన్నా కంగనా ధైర్యం చెక్కుచెదర్లేదు. ‘‘సినిమాలు లేకపోయినా ఫర్వాలేదు. నా సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అదే నాకు పెద్ద రెమ్యూనరేషన్‌’’ అంటోంది కంగనా. హృతిక్‌ అన్నట్లు బ్యాడ్‌ గర్ల్‌ అయితే అయింది కానీ, బ్రేవ్‌ గర్ల్‌ బాస్‌. 

Videos

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

సముద్రంలో చేపలు పట్టిన KA పాల్

నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?