amp pages | Sakshi

నన్నడగొద్దు ప్లీజ్‌

Published on Mon, 12/11/2017 - 00:36

హాయ్‌ సర్‌! నేను ఒక అమ్మాయిని చాలా రోజుల నుంచి లవ్‌ చేస్తున్నా. తనకు లవ్‌ ప్రపోజ్‌ చేశాను. ఓకే అంది. ఎంజాయ్‌ చేశాం. సడన్‌గా ఏమైందో తెలీదు, నాతో మాట్లాడటం మానేసింది. ఏమైందని గట్టిగా అడిగితే ‘మ్యారేజ్‌ అయిపోయింద’ని చెప్పింది. అప్పటి నుంచి తనని మరచిపోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నా. డ్రింక్‌ కూడా అలవాటైపోయింది.  నేను ఆ అమ్మాయిని మరచిపోవడానికి ఒక ఐడియా ఇవ్వండి సార్‌..! ప్లీజ్‌..! – బాషా

పెరుగు ఫ్రిజ్‌లో నుంచి తీసి ఒక ఏడు రోజుల పాటు బయటపెట్టు! ‘వాట్‌ హ్యాపెండ్‌ టు యు సార్‌..???’ ఏంటి నీలాంబరీ అంతగా షాక్‌ తిన్నావ్‌??? ‘పెరుగు తీసి బయటపెట్టడం ఏంటి సార్‌???’ అప్పుడు బాషా పెరుగుతాడు!! ‘అబ్బా! ఈ తిక్క నేను భరించలేను సార్‌!’ అర్థం కాలేదా నీలూ?? ‘ఏంటి సార్‌ అర్థమయ్యేది? బాషా ఏమో అమ్మాయిని మరచిపోవడానికి చిట్కా చెప్పమంటే...’ చిట్కానే చెబుతున్నా కదా?? ‘ఏంటి సార్‌... పెరుగు ఫ్రిజ్‌లోంచి తీసి బయట పెట్టడమా ?’ అవును నీలూ... పెరుగును ఏడు రోజుల పాటు బయటపెడితే... ‘ఆ.. పెడితే!?!?’ పుల్ల..ల్ల..ల్ల..ల్ల..గా అయిపోతుంది!

‘అప్పుడు?!?’ దాన్ని తాగాలి నీలూ!! ‘సార్‌.....! మీకు దండం పెడతా! యాక్‌.. బ్యాక్‌.. అయిపోతారు సార్‌ అంత పులిసిన పెరుగు తింటే...!?’  అమ్మాయి పెళ్లయిపోయింది. భయ్యా ప్రేమించాడు. అయినా అమ్మాయి పెళ్లి ఇంకెవరితోనో అయిపోయింది. భయ్యా ప్రేమ కమ్మనిది. ఫ్రిజ్‌లో ఉన్న పెరుగు లాంటిది..! ‘అర్థమయ్యింది సార్‌.. మీరు మేధావి సార్‌..!! ఆ ప్రేమ బాషా చల్లటి ఫ్రిజ్‌ లాంటి గుండెలో నుంచి బయటికి వెళ్లిపోయింది.

అలాంటి ప్రేమ పులిసిపోయిన పెరుగు లాంటిది. దాన్ని ఇంకా కావాలనుకోవడం పుల్లటి పెరుగు తాగాలనుకోవడమే..! వెంటనే పులిసిన ఆ ప్రేమను చెత్తలో పారెయ్యాలి.. జీవితానికి కొత్త ప్రేమను..’ తోడుగా తెచ్చుకోవాలి. ‘ఏది!! పెరుగు తోడేసుకోవడానికి తెచ్చుకున్న తోడు లాంటి ప్రేమను తెచ్చుకోవాలి. అంతే కానీ గతాన్ని గుర్తు చేసుకుని బాధ పడకూడదు.’ నువ్వు మేధావి నీలు..! పెరుగు నేనంటే.. కొత్త తోడు నువ్వు అన్నావు..! శభాష్‌!!

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)