amp pages | Sakshi

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Published on Wed, 07/11/2018 - 00:44

హాయ్‌ సార్‌! నేనొక అమ్మాయిని ప్రేమించా. తనే ప్రాణం అనుకున్నా. బట్‌ నేను ఆమెకు ఎప్పుడూ ప్రపోజ్‌ చెయ్యలేదు. నేను వన్‌సైడ్‌ లవర్‌ని. ఇప్పుడు ఆమెకు మ్యారేజ్‌ అయిపోయింది. ఆమెను మరచిపోవడం నా వల్ల కావట్లేదు సార్‌! ప్లీజ్‌ హెల్ప్‌ మీ. ఏం చేస్తే మరచిపోతాను? ప్లీజ్‌! మంచి సలహా ఇవ్వండి.  – వంశీ 
కనులు మూసినా నీవాయే.. కనులు తెరిచినా నీవాయే..పోటు.. విపరీతమైన పోటు..గుండెను పిండేసే పోటు...శ్వాస తీసుకున్న ప్రతిసారీ...గుండె పట్టేసినంత పోటు..అబ్బా.. వంశీ..! నీ బాధ శత్రువులకు కూడా రాకూడదు.‘సార్‌! ఆల్రెడీ వంశీ బాధలో మునిగి ఉన్నాడు. ఇలాంటప్పుడు మీ పిచ్చకొట్టుడు అవసరమా సార్‌? ఏదో కొంచెం రిలీఫ్‌ కోసం మీకు రాస్తే.. ప్రేమలో మునిగి స్విమ్మింగ్‌ రాక హెల్ప్‌.. హెల్ప్‌..! అని కేక పెడుతుంటే మీరేంటి సార్‌ మునిగినోడిని ఒడ్డుకు చేర్చే ఐడియా వేయకుండా, మునిగే వాడికి లైఫ్‌ అనే తాడు అందించకుండా, బరువైన బండలాంటి మాటలను వంశీ మీదకు విసురుతున్నారేంటి సార్‌!!’నీలూ ప్రేమలోని బాధనుండి ఎవ్వరూ ఎస్కేప్‌ కాలేరు. ప్రేమ ఉడుంపట్టు లాంటిది. వదిలించుకుంటే పోయేది కాదు. ప్యార్‌కా ఘమ్‌.. గమ్‌ జైసా హై! ‘ముక్క అర్థం కాలేదు సార్‌!!’

హిందీలో ఘమ్‌ అంటే బాధ.. ఇంగ్లీషులో గమ్‌ అంటే...‘అతుక్కునే గమ్‌ కదా సార్‌.. అయితే ఇప్పుడేమంటారు సార్‌?’ప్రేమలోని బాధను.. వదల్లేము.. వదిలించుకోలేము. దాన్ని ఆస్వాదించాలి. బాధలో తీపిని ఎంజాయ్‌ చెయ్యాలి. చప్పరించాలి. ఊసెయ్యకూడదు. ఇట్‌ విల్‌ మేక్‌ వంశీ....‘బెస్ట్‌ లవర్‌ ఇన్‌ ద వరల్డ్‌ కదా సార్‌!?’ అబ్బబ్బబ్బా.. నీలూ యు ఆర్‌ ఏ జీనియస్‌!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 
lovedoctorram@sakshi.com

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌