amp pages | Sakshi

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Published on Wed, 10/31/2018 - 01:25

హాయ్‌ అన్నయ్యా..! నాదొక సమస్య...!! రెండేళ్లుగా ఒక పెళ్లైన అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనకి ఈ మధ్య ఒక పాప కూడా పుట్టింది. మొదట్లో ‘నువ్వంటే నా ప్రాణం’ అనేది. ఎప్పుడైనా గొడవ జరిగితే నేనే ముందు ఫోన్‌ చేసే వాడిని. ఈ మధ్య ఆ అమ్మాయి ‘నన్ను వదిలెయ్యి. నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అంటోంది. కానీ నేను ఎదురుపడితే నా వైపు చూసి నవ్వుతోంది. ఈ పెళ్లైన అమ్మాయిని నేనెలా నమ్మాలి..? నేను మానసికంగా చాలా బాధను అనుభవిస్తున్నాను. ఆ అమ్మాయిని ఎలా మర్చిపోవాలి? ప్లీజ్‌ అన్నయ్యా.. నాకు మంచి సలహా ఇవ్వండి. నేను మీరు చెప్పిందే పాటిస్తాను.   – గిరి
మంచి ప్రేమ.. మంచి కోరుతుంది.అది ఎదగాలి, పెరగాలి, వెలగాలి, పంచాలి.తగ్గాలి, ఒగ్గాలి, నెగ్గాలి..!!కానీ దేన్నీ ధ్వంసం చెయ్యకూడదు..!!పెళ్లైన అమ్మాయి..! బిడ్డ ఉన్న తల్లి...!కుటుంబం ఉన్న కోడలు...!
బాధ్యత ఉన్న చెల్లి...!ఒకసారి ఇమాజిన్‌ చెయ్యి.. నీకే పెళ్లి అయ్యిందనుకో...వేరెవరైనా నీ భార్యతో అలాంటి ఆలోచన పెట్టుకుంటే...నువ్వు ఆ మగాడిని అసహ్యించుకోవా??చాలు గిరి..! ఇప్పటిదాకా నువ్వు చేసిన తప్పు ఇక చాలు..!!మంచితనాన్ని గెలవనివ్వు.మదమాత్సర్యాలను అణిచివెయ్యి.‘సార్‌..! మదమా..త్సర్యా...లు... అంటే ఏంటి సార్‌??’ఏదో ఫ్లోలో అన్నాను, నాకూ తెలియదు నీలూ! ‘నాకు తెలుసు సార్‌! ప్రేమ లేని వాంఛ... డర్టీ థింగ్‌. ప్రేమను అవమానించే ఆలోచన... దట్‌ ఈజ్‌ మదమాత్సర్యాలు. గిరి..! స్టాప్‌ ఇట్‌!! బీ ఏ గుడ్‌ మ్యాన్‌!!’ ఇంకోసారి ఇంత కాంప్లికేటెడ్‌ క్వశ్చన్స్‌కి నువ్వే ఆన్సర్‌ ఇవ్వు నీలూ! నా ముందు అసలు ప్రవేశపెట్టకు ప్లీజ్‌!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)