amp pages | Sakshi

చిన్నారి స్టోరీకి విశేష స్పందన

Published on Mon, 12/28/2015 - 01:14

ఈ అమ్మాయి పేరు దుర్గ. దుర్భర పరిస్థితులతో దుర్గలా పోరాడుతోంది.సరస్వతిలా చదువులో ఎదగాలని తపిస్తోంది. పిల్లలతో కలసి ఉదయం స్కూలుకు వెళుతుంది. పెద్దవాళ్లతో కలిసి సాయంత్రం పనికీ పోతుంది! కానీ పాపం... దుర్గకు ఇప్పుడు పని ఒక్కటే మిగిలింది.

 చదువు... ‘కాలి, బూడిదైపోయింది’. అయితే... చదువుకోవాలన్న తపన మాత్రం రగులుతూనే ఉంది. దుర్గది హైదరాబాద్. ఈ చిన్నారి స్టోరీని సాక్షి ‘ఫ్యామిలీ’ డిసెంబర్ 18 సంచిలో ప్రచురించింది. నాటి నుంచి నేటి వరకు...
 ఎందరో పాఠకులు దుర్గకు సహాయం చేస్తామని ముందుకు వస్తున్నారు.
 వారి కోసం దుర్గ అకౌంట్ నెంబరును ఇక్కడ ఇస్తున్నాం.

 పేరు : ఆమంచి దుర్గాభవాని
 బ్యాంకు : ఆంధ్రాబ్యాంక్, రామ్ నగర్ బ్రాంచ్, హైదరాబాద్
 ఖాతా నెం: 13310100087103
 IFS CODE ;ANDB0001339

 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)