amp pages | Sakshi

తేనీటి విందుకు పిలవండి

Published on Thu, 12/14/2017 - 23:49

మెయిజీ చక్రవర్తి జపాన్‌ను పరిపాలిస్తున్నప్పుడు (1868–1912) నాన్‌–ఇన్‌ అనే జెన్‌ సాధకుడు ఉండేవాడు. బౌద్ధంలోని ఒక తత్వం జెన్‌. ఆ తత్వం గురించి తెలుసుకోడానికి ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడు ముందుగా అనుమతి తీసుకుని నాన్‌–ఇన్‌ని కలిశాడు. అయితే నాన్‌–ఇన్‌ ఏం చెప్పినా, దానిని ఆచార్యులవారు ఖండిస్తూ ఉన్నారు. పూర్తిగా వినకుండానే, వివరణలోకి పోనివ్వకుండానే నాన్‌–ఇన్‌ను అడ్డుకుంటూ ఉన్నాడు. నాన్‌–ఇన్‌ చిరునవ్వుతో ఆలకిస్తున్నాడు. ఆచార్యుడు చికాకు తెప్పిస్తున్నాడు.‘‘ఆచార్యా.. కాస్త తేనీరు సేవించి, తిరిగి చర్చను కొనసాగిద్దాం’’ అని,  ఆచార్యుని ముందున్న కప్పులో తేనీరు ఒంపాడు నాన్‌–ఇన్‌. కప్పు నిండిపోయింది. అయినప్పటికీ ఒంపుతూనే ఉన్నాడు.

తేనీరు కప్పు అంచుల నుంచి పొంగి పొర్లిపోతున్నా ఆపడం లేదు.‘‘ఇంకెక్కడ పోస్తారు మహానుభావా.. నింyì , పొర్లుతోంది చూడండి’’ అన్నాడు ఆచార్యుడు.నాన్‌–ఇన్‌ నవ్వి, ‘‘ఈ కప్పులాగే మీ బుర్ర కూడా మీరు నా దగ్గరికి వచ్చేటప్పటికే మీ అభిప్రాయాలతో పొంగిపొర్లుతోంది. ముందు దానిని ఖాళీ అవనివ్వండి. అప్పుడు నేను చెప్పేది ఎక్కుతుంది’’ అన్నారు. ఆచార్యులవారికి తత్వం బోధపడింది. ఎలాగూ తేనీటి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడే చిన్న మాట. తేనీటి విరామం మనుషుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని శాస్త్ర అధ్యయన నిపుణులు చెబుతున్నారు. అన్నట్లు.. ఇవాళ ‘వరల్డ్‌ టీ డే’ కూడా. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)