amp pages | Sakshi

ఆ రాష్ట్రంలో ఎన్నికలు కూడా పండగే!

Published on Sun, 04/20/2014 - 17:34

జౌన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని మారుమూల పల్లెల్లో పండగ పబ్బాలకు, పెళ్లిళ్లు వంటి వేడుకలకు మాత్రమే కొత్తచీరలు ధరించి, నిండుగా అలంకరించుకుంటారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలనూ కూడా అక్కడి వారు పండుగగానే పరిగణిస్తారు. కొత్త చీరలతో అలంకరించుకుని పోలింగ్ బూత్‌లకు వెళతారు. దీన్ని ఒక సాంప్రదాయంగా భావిస్తూ మహిళలు ఓటేయడానికి వెళతారు.  ఎన్నికల సీజన్‌ను గమనించి జౌన్‌పూర్ ప్రాంతానికి చెందిన కొందరు స్కూలు విద్యార్థులు, కొద్ది మంది కాలేజీ విద్యార్థులు బృందంగా ఏర్పడి చీరల వ్యాపారం ప్రారంభించారు.

గ్రామ గ్రామానికి, ఇంటింటికీ తిరుగుతూ అమ్మకాలు సాగిస్తున్నారు. వీరి వ్యాపారం జోరుగా సాగుతుండటంతో ఉత్తరప్రదేశ్‌లో పోలింగ్ శాతం భారీగా నమోదు కావచ్చని అంచనాలు వేస్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌