amp pages | Sakshi

ఫాను గాలితో బాలయ్యకు ఉక్కపోత

Published on Mon, 05/05/2014 - 11:46

బాలయ్య బాబు బావ నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు హిందుపురం అసెంబ్లీ బరిలో దిగనైతే దిగాడు కానీ ఆ తరువాత నుంచి అన్నీ తిప్పలే. ఎక్కడికక్కడ బాలయ్యకు జనం ఝలక్ ఇస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా  అనంతపురం జిల్లా చెలివెందుల గ్రామంలో బాలయ్య పర్యటించారు. రంగనాధ స్వామి రధోత్సవంలో పాల్గొని విక్టరీ సింబల్ గా రెండు వేళ్లు అక్కడ ఉన్న జనానికి చూపించారు. అంతే  ప్రతిస్పందనగా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఒక్కసారిగా  వైఎస్సార్ సీపీ గుర్తైన ఫ్యాన్ సింబల్ కు నిదర్శనంగా గాలిలో చేతులు గిరగిరతిప్పుతూ వైఎస్సార్ సీపీపై మదిలోని ప్రేమను బయటికి వెల్లడించారు. ప్రజా స్పందన చూసిన బాలయ్యకు మైండ్ బ్లాంక్ అయింది. ఏం చేయాలో తెలియక ఆయన చేతులూపడం ఆపేశారు.

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)