amp pages | Sakshi

‘గెయిల్‌’లో 73ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు

Published on Wed, 01/18/2017 - 08:20

గెయిల్‌(ఇండియా) లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఉద్యోగాలను గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌(గేట్‌)–2017 స్కోర్‌ ఆధారంగా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

విభాగాల వారీగా ఖాళీలు: కెమికల్‌–23(ఓసీ–14, ఎస్సీ–1, ఎస్టీ–1, ఓబీసీ–7); మెకానికల్‌–15(ఓసీ–10, ఎస్టీ–2, ఓబీసీ–3); ఎలక్ట్రికల్‌–15(ఓసీ–8, ఎస్సీ–2, ఎస్టీ–2, ఓబీసీ–3); ఇన్‌స్ట్రుమెంటేషన్‌–10(ఓసీ–7, ఎస్టీ–1, ఓబీసీ–2); సివిల్‌–5(ఓసీ–3, ఎస్టీ–1, ఓబీసీ–1); బిజినెస్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం–5(ఓసీ–3, ఎస్సీ–1, ఓబీసీ–1).
వేతనం: రూ.24,900–50,500 పేస్కేల్‌ ఉంటుంది.

విద్యార్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

గరిష్ట వయసు: 2017 జనవరి 20 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్‌ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: గేట్‌–2017 స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేసి గ్రూప్‌ డిస్కషన్‌/పర్సనల్‌ ఇంటర్వూ్య/రెండూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. ఒక అభ్యర్థి ఒక డిసిప్లెయిన్‌కే దరఖాస్తు చేయాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 17
వెబ్‌సైట్‌: www.gailonline.com

‘ఐఐటీ–ఖరగ్‌పూర్‌’లో 121 నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ఖరగ్‌పూర్‌(పశ్చిమ బెంగాల్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రస్తుత ఖాళీలతోపాటు గతంలో భర్తీ కాకుండా మిగిలిన (బ్యాక్‌లాగ్‌) పోస్టులూ ఉన్నాయి.

పోస్టుల వారీ వేకెన్సీ: అసిస్టెంట్‌ ఇంజనీర్‌/ఆర్కిటెక్ట్‌–1; ఎగ్జిక్యూటివ్‌–8; జూనియర్‌ ఇంజనీర్‌/ఆర్కిటెక్ట్‌–4; జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌–16; జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌–25; జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌–4; ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌–3; సీనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌–2; మెడికల్‌ లేబొరేటరీ టెక్నీషియన్‌ (పాథాలజీ/రేడియోలజీ/ఫిజియోథెరపీ)–4; స్టాఫ్‌ నర్స్‌–5; అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (గ్రేడ్‌–2)–2; జూనియర్‌ టెక్నీషియన్‌/లేబొరేటరీ అసిస్టెంట్‌–36; జూనియర్‌ అసిస్టెంట్‌–6; సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌–2; డ్రైవర్‌(గ్రేడ్‌–2)–3.

 (క్లిక్ చేయండి : ఐఓసీఎల్‌లో 362 అప్రెంటీస్‌ పోస్టులు  కోసం)


వేతనం: అసిస్టెంట్‌ ఇంజనీర్‌/ఆర్కిటెక్ట్‌ నుంచి అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వరకు రూ.9,300–34,800+గ్రేడ్‌పే రూ.4,200. మిగిలిన పోస్టులకు రూ.5,200–20,200+గ్రేడ్‌పే రూ.2,000.
విద్యార్హత: ఎగ్జిక్యూటివ్‌: డిగ్రీ, సంబంధిత కొలువులో 8 ఏళ్ల అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం; జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌: సంబంధిత ఇంజనీరింగ్‌ సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా/డిగ్రీ/తత్సమానం, సీనియర్‌ టెక్నీషియన్‌గా 8 ఏళ్ల అనుభవం; జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: డిగ్రీ, సీనియర్‌ అసిస్టెంట్‌గా 8 ఏళ్ల అనుభవం. కంప్యూటర్‌ పరిజ్ఞానం; స్టాఫ్‌ నర్స్‌: ఇంటర్మీడియెట్, జీఎన్‌ఎం, ఏడాది అనుభవం; జూనియర్‌ టెక్నీషియన్‌/లేబొరేటరీ అసిస్టెంట్‌: డిగ్రీ(సైన్స్‌)/సంబంధిత ఇంజనీరింగ్‌ సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా, వైర్‌మ్యాన్‌ లైసెన్స్‌/పర్మిట్‌ ఉండాలి; జూనియర్‌ అసిస్టెంట్‌: డిగ్రీ, 40 డబ్ల్యూపీఎం వేగంతో కంప్యూటర్‌పై కంపోజింగ్‌ (టైపింగ్‌) చేయగలగాలి.

గరిష్ట వయోపరిమితి: పోస్టును బట్టి 30–45 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్‌ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, అప్లికేషన్‌ హార్డ్‌ కాపీని అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌కు పంపాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే దరఖాస్తులను విడివిడిగా పంపాల్సి ఉంటుంది.  
చివరి తేది: ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు, హార్డ్‌ కాపీ పంపేందుకు: జనవరి 31
వెబ్‌సైట్‌: iitkgp.ac.in

#

Tags

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)