amp pages | Sakshi

రోహ్‌తక్ హెల్త్ వర్సిటీలో 390 టీచింగ్ పోస్టులు

Published on Wed, 09/28/2016 - 02:15

రోహ్‌తక్ (హరియాణా)లోని పండిట్ భగవత్ దయాళ్ శర్మ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ వివిధ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఇందులో భాగంగా సీనియర్ ప్రొఫెసర్, టీచర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), సీనియర్ రెసిడెంట్, డిమాన్‌స్ట్రేటర్ల నియామకానికి ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు..
 
 మొత్తం పోస్టులు: 390((సీనియర్ ప్రొఫెసర్-3, టీచర్(అసిస్టెంట్ ప్రొఫెసర్)-120, సీనియర్ రెసిడెంట్లు-227, డిమాన్‌స్ట్రేటర్లు -40))
 
 పోస్టుల వారీగా వేకెన్సీ:   
 1.సీనియర్ ప్రొఫెసర్-3: ఆర్థోపెడిక్స్-1, పీడియాట్రిక్స్-1, అనస్థీషియాలజీ-1.
 2.టీచర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్-మెడికల్)-88: అనస్థీషియాలజీ-38, జనరల్ మెడిసిన్-2, జనరల్ సర్జరీ-4, ఆర్థోపెడిక్స్-6, పీడియాట్రిక్స్-4, పాథాలజీ-3, రేడియో డయాగ్నోసిస్-7, టీబీ అండ్ రెస్పిరేటరీ మెడిసిన్-2, ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ-11, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ డిపార్ట్‌మెంట్-2, ఈఎన్‌టీ-1, ఫోరెన్సిక్ మెడిసిన్-2, ఆఫ్తాల్మాలజీ-1, డెర్మటాలజీ-1, ఎమర్జెన్సీ మెడిసిన్-4
 3.టీచర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్-మెడికల్/నాన్ మెడికల్)-7: బయోకెమిస్ట్రీ-3, ఫిజియాలజీ-3, మైక్రోబయాలజీ-1.
 
 4.టీచర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్-సూపర్ స్పెషాలిటీ)-21: కార్డియాలజీ-2, న్యూరాలజీ-2, నెఫ్రాలజీ-1, గ్యాస్ట్రోఎంటరాలజీ-1, పీడియాట్రిక్ సర్జరీ-1, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ-5, న్యూరోసర్జరీ-4, క్లినికల్ హెమటాలజీ-2, పల్మొనరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్-1, సర్జికల్ ఆంకాలజీ-2.
 5.టీచర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్-డెంటల్)-4
 వేతనం: 1. సీనియర్ ప్రొఫెసర్-మెడికల్: రూ.37,400-67,000+గ్రేడ్‌పే రూ.10,000
 2. టీచర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్-మెడికల్/నాన్ మెడికల్/డెంటల్): రూ.15,600-39,100+6,600 గ్రేడ్‌పే+అలవెన్సులు.
 
 3. సీనియర్ రెసిడెంట్లు, డిమాన్‌స్ట్రేటర్లు: రూ.18,600-20,100+గ్రేడ్‌పే 6,000+అలవెన్సులు
 విద్యార్హత-అనుభవం: సీనియర్ ప్రొఫెసర్(మెడికల్)కు ఎండీ/ఎంఎస్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు తొమ్మిదేళ్ల బోధన అనుభవం. టీచర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్- మెడికల్) కు ఎండీ/ఎంఎస్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు మూడేళ్ల బోధన అనుభవం. టీచర్(అసిస్టెంట్ ప్రొఫెసర్-సూపర్ స్పెషాలిటీ)కు డీఎం/ఎం.సీహెచ్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు రిజిస్ట్రార్/రెసిడెంట్/డిమాన్‌స్ట్రేటర్/ట్యూటర్‌గా మూడేళ్లు పనిచేసి ఉండాలి.
 
 టీచర్(అసిస్టెంట్ ప్రొఫెసర్-డెంటల్)కు ఎండీఎస్/తత్సమాన విద్యార్హతతోపాటు మూడేళ్ల బోధన అనుభవం. సీనియర్ రెసిడెంట్‌కు ఎంబీబీఎస్, సంబంధిత సబ్జెక్టుల్లో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ. డిమాన్‌స్ట్రేటర్ పోస్టులకు ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ. వయసు: సీనియర్ రెసిడెంట్లు, డిమాన్‌స్ట్రేటర్లకు కనీసం 22 ఏళ్లు, గరిష్టం 40 ఏళ్లకు మించకూడదు. సీనియర్ ప్రొఫెసర్, టీచర్(అసిస్టెంట్ ప్రొఫెసర్)లకు కనీసం 35 ఏళ్లు, గరిష్టం 62 ఏళ్లకు మించకూడదు.
 
 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రింటౌట్‌కు విద్యార్హత, ఇతర పత్రాలను కలిపి కింది అడ్రస్‌కు పంపాలి. చిరునామా: అసిస్టెంట్ రిజిస్ట్రార్(రిక్రూట్‌మెంట్), పండిట్ బీడీ శర్మ వర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్, రోహ్‌తక్, 124001, హరియాణా. దరఖాస్తు రుసుం: ఓసీలు రూ.1000; ఎస్సీ/బీసీ-ఏ/బీసీ-బీలకు రూ.250. దివ్యాంగులకు మినహాయింపు ఇచ్చారు.
 
 ఆన్‌లైన్ అప్లికేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 21.
 ప్రింటవుట్ దరఖాస్తులు పంపడానికి చివరి తేది: అక్టోబర్ 21 నుంచి వారంలోపు
 వెబ్‌సైట్:www.delhimetrorail.com

 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌