amp pages | Sakshi

స్త్రీ సాధికారత, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి

Published on Fri, 06/23/2017 - 19:50

► జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ
► నారీ ఫౌండేషన్‌ ప్రతినిధులతో సమీక్ష


సాక్షి, కామారెడ్డి: స్త్రీ సాధికారత సాధించడంతో పాటు మహిళల ఆరోగ్యం విషయంలో స్వయం సహాయక సంఘాలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డితో కలిసి నారీ ఫౌండేషన్‌ ప్రతినిధులతో స్త్రీ సాధికారత, మహిళల ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... గ్రామ సంఘాలు, చిన్న సంఘాల సమావేశాలు, చర్చించుకునే అంశాలపై సమీక్షించారు. జెండర్‌ కమిటీ సభ్యుల పనితీరుపై  చర్చించారు. జిల్లా సమాఖ్య నుంచి చిన్న సంఘాల దాకా సమాచారం ఎలా చేరుస్తారన్న దానిపై తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్త్రీల సాధికారత, వ్యక్తిగత పరిశుభ్రత, భహిష్టు శుభ్రత, నిర్వహణ, బాలికల ఆరోగ్య విషయాలపై చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, డీఈవో మదన్‌మోహన్, నారి ఫౌండేషన్‌ ప్రతినిధి అంజు తదితరులు పాల్గొన్నారు.

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌