రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తహశీల్దార్ ఆఫీసులో మహిళ ఆత్మహత్యాయత్నం
Published on Tue, 06/13/2017 - 17:19
బూర్గంపహాడ్(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): బూర్గంపహాడ్ తహసీల్ధార్ ఆఫీసులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. సారపాకకు చెందిన సదరు మహిళ తన భూమిని కబ్జా చేశారని తనకు న్యాయం చేయాలని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయింది. స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయం గురించి స్థానిక తహశీల్దార్ పోలీసులకు సమాచారం అందించారు.
#
Tags