amp pages | Sakshi

బైక్ శబ్దం వచ్చిందో జాగ్రత్త

Published on Mon, 04/24/2017 - 23:29

నిజామాబాద్‌ : విపరీతమైన శబ్దం చేస్తూ రయ్ మంటూ రోడ్డుపై వెళ్తున్న మూడు బైక్‌లను సోమవారం ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత వాటిని ఆర్‌టీవో అధికారులకు అప్పగించగా, వాటిని సీజ్‌ చేశారని ట్రాఫిక్‌ సీఐ రామాంజనేయులు తెలిపారు. సోమవారం ట్రాఫిక్‌ సీఐ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నాచౌక్‌ వద్ద ట్రాఫిక్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సైలెన్సర్‌ మార్చి విపరీతమైన శబ్ద కాలుష్యం చేస్తూ దూసుకుపోతున్న ఏపీ 25 జే 3814, టీఎస్‌ 16 ఈకే 9630, ఏపీ 25 ఎన్‌ 3656 నంబరు గల బైక్‌లను పట్టుకున్నారు. వాటిని ఆర్‌టీవో అధికారులకు అప్పగించగా సీజ్‌ చేశారు. ఎవరైనా బైక్‌లకు వచ్చే ఒరిజినల్‌ సైలెన్సర్లు మార్చి సౌండ్‌ పొల్యూషన్‌ చేసే‍్త సీజ్‌ చేస్తామని సీఐ హెచ్చరించారు. ఇటువంటి బైక్‌లను పట్టుకునేందుకు స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహిస్తామన్నారు.

Videos

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)