సంప్రదాయానికి భిన్నంగా...

Published on Tue, 10/18/2016 - 23:55

విజయనగరం టౌన్‌ : ఈ ఏడాది సిరిమాను సంబరంలో అధికారులు సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించారు. పూజారి తాళ్లపూడి భాస్కరరావు హుకుంపేట నుంచి సిరిమాను వెనుక  చదురుగుడి వరకు నడిచి రావడం, ఆయన పాదాలను ముర్రాటలతో కడగడం, చంటిబిడ్డలను చూపించడం  ప్రతి ఏడాదీ ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం సంప్రదాయాన్ని కాదని మంగళవారం మధ్యాహ్నం పోలీస్‌ వ్యాన్‌లో పూజారిని తీసుకువచ్చారు. కారణం ఏదైనా పూజారి పోలీస్‌ వాహనంలో రావడంపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి.  
 
 
 

#

Tags

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ