amp pages | Sakshi

నా తదుపరి సినిమా స్వామిరారా దర్శకుడితో..

Published on Fri, 12/02/2016 - 04:44

పాత పోస్టాఫీసు/తుమ్మపాల: ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్ర యూనిట్ గురువారం నగరంతోపాటు అనకాపల్లిలో సందడి చేసింది. ఈ సందర్భంగా సినిమా కథానాయకుడు నిఖిల్ మాట్లాడుతూ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సమయంలో కూడా చిత్రాన్ని సూపర్‌డూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.  నా తదుపరి సినిమా స్వామిరారా చిత్ర దర్శకుడు సుధీర్‌వర్మతో చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ నగరంలో పేరుమోసిన జగదాంబ థియేటర్‌లో తన సినిమా ఎప్పటికై నా రిలీజ్ అవ్వాలన్న చిరకాల కోరిక ఈ విధంగా తీరిందని ఆనందం వ్యక్తం చేశారు.

సినిమాలో నటన బాగుందని మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఫోన్‌చేసి అభినందించారని తెలిపారు. సినిమా విడుదలైన ప్రతీ సెంటర్‌ను సందర్శించి ప్రేక్షకులతో ఆనందం పంచుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా అనకాపల్లిలోని రామచంద్ర థియేటర్‌కు వచ్చిన సినిమా హీరో నిఖిల్‌తో పాటు చిత్ర యూనిట్ ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తింది. హీరోరుున్ నందితశ్వేత పలు డైలాగ్‌లతో యువతను ఉర్రూతలూగించారు. హీరోరుున్ నందితశ్వేత అందరికీ ఒక్కసారిగా హాయ్ చెప్పడంతో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. చిత్రంలో ఒక సన్నివేశాన్ని పలుకుతూ నేను అమల అని అనడంతో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ప్రేక్షకుల అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కేరళలో జరిగిన షూటింగ్‌లో అడవిలో ఒక చెట్టును చూసి భయపడినట్లు తెలిపారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌