అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
26న నిరుద్యోగులకు జాబ్‌మేళా
Published on Mon, 10/24/2016 - 23:21
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 26న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఫస్ట్‌స్టెప్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాల్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో స్టాఫ్‌నర్సు, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్‌మేళా ఏర్పాటు చేశారన్నారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి రూ.8వేల నుంచి రూ.20వేల వరకు వేతనం ఉంటుందన్నారు. ప్రతి పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేస్తారని, ఎంపికైన వారు కర్నూలులోనే పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటలకు స్థానిక కల్లూరు ఎస్టేట్స్‌లోని సెట్కూరు కార్యాలయానికి ఆధార్‌కార్డు, సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. వివరాలకు 9177016174 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
#
Tags